Samantha: న్యూయార్క్ నగరంలో సమంత నయా స్టిల్స్.. చీరకట్టి ట్రెడిషనల్ లుక్ లో అదరగొట్టిన ముద్దుగుమ్మ

ఈ ఏడాది శాకుంతలం మూవీతో బాక్సాఫీసు ముందుకు రాగా.. ఆ సినిమా దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో ఖుషి మూవీపై భారీ ఎక్స్‌పెటేషన్స్ ఏర్పడ్డాయి. ఇటీవల ఖుషి మ్యూజిక్ ఈవెంట్‌లో సామ్ డ్యాన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. విజయ్ దేవరకొండతో కలిసి స్టేజ్‌పై అభిమానులను అలరించారు. సమంత ప్రస్తుతం న్యూయార్క్ నగరంలో సందడి చేస్తోంది. అక్కడి ఓ ఈవెంట్‌లో పాల్గొనేందుకు వెళ్లింది. ఇక అక్కడ మన వాళ్లు సమంతను చూసి ఫిదా అయ్యారు.

Phani CH

|

Updated on: Aug 22, 2023 | 12:47 PM

ఈ ఏడాది శాకుంతలం మూవీతో బాక్సాఫీసు ముందుకు రాగా.. ఆ సినిమా దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో ఖుషి మూవీపై భారీ ఎక్స్‌పెటేషన్స్ ఏర్పడ్డాయి.

1 / 7
ఇటీవల ఖుషి మ్యూజిక్ ఈవెంట్‌లో సామ్ డ్యాన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. విజయ్ దేవరకొండతో కలిసి స్టేజ్‌పై అభిమానులను అలరించారు.

2 / 7
సమంత ప్రస్తుతం న్యూయార్క్ నగరంలో సందడి చేస్తోంది. అక్కడి ఓ ఈవెంట్‌లో పాల్గొనేందుకు వెళ్లింది. ఇక అక్కడ మన వాళ్లు సమంతను చూసి ఫిదా అయ్యారు.

3 / 7
అమెరికాలోని న్యూయార్క్ న‌గ‌రంలో జరిగే 41వ భార‌త స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌ల్లో పాల్గొనేందుకు సమంత ఇటీవల అక్కడికి వెళ్లిన సంగతి తెలిసిందే.

4 / 7
తాజాగా ఆ సామ్ ఆ కార్యక్రమంలో పాల్గొనగా చుట్టూ 10 మందికి పైగా బాడీగార్డ్‌లతో రాయల్ లుక్ లో కనిపించి అదరగొట్టింది.

5 / 7
మరీ ముఖ్యంగా ఇలా చీరకట్టులోకనిపించడం అంతా షాక్ అయ్యారు. మామూలుగా సమంత ఎలాంటి మోడ్రన్ దుస్తులు ధరిస్తుందో అందరికీ తెలిసిందే.

6 / 7
కానీ విదేశాలకు వెళ్లి అక్కడ ఇలా నిండుగా కనిపిస్తుండటంతో అంతా షాక్ అవుతున్నారు. తాజాగా సమంత షేర్ చేసిన వెరైటీ చీరకట్టు ఫోటోలు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

7 / 7
Follow us