సమ్మర్ కోసం సిద్ధమైన అక్కినేని కోడలు.. లేటెస్ట్ చీరలలో అందగా ముస్తాబైన సమంత ఫోటోలు..

సౌత్ ఇండియన్ హీరోయిన్లలో టాప్ హీరోయిన్‏గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది సమంత అక్కినేని. ఇటీవల ఓటీటీ వేదిక అయిన ఆహాలో యాంకర్‏గా మారి సెలబ్రెటీలను ఇంటర్వ్యూ చేసి అలరించి ఈ ముద్దుగుమ్మ. తాజాగా వేసవి కాలంలో ధరించేందుకు వీలుగా చీరలలో దర్శనమిచ్చింది.

|

Updated on: Mar 23, 2021 | 8:55 PM

 ఇటీవల సమంత.. హైస్ ఆఫ్ త్రీ స్టూడియో నుంచి సిల్క్ ఆర్గాన్జా ఎంబ్రయిడరీ చీరలో దర్శనమిచ్చింది.

1 / 5
డయాఫానస్ చీర సీక్విన్స్, లేజర్ కట్ పువ్వులు, పూసలతో పాటు.. అందమైన  ఎంబ్రయిడరీ డిజైన్‏లో కనిపించింది. అందుకు అనుగుణంగానే.. అదే లేబుల్ నుంచి అంగయల్ చికంకరీ బ్లౌజ్ ధరించింది.

2 / 5
సమ్మర్ కోసం సిద్ధమైన అక్కినేని కోడలు.. లేటెస్ట్ చీరలలో అందగా ముస్తాబైన సమంత ఫోటోలు..

3 / 5
ఇక చీరల విషయానికి వస్తే.. పాస్టెల్ రంగులను ఇష్టపడే ఎవరికైనా నచ్చే విధంగా సమంత చీరలను ఎంచుకుంటుంది.

4 / 5
సమ్మర్ కోసం సిద్ధమైన అక్కినేని కోడలు.. లేటెస్ట్ చీరలలో అందగా ముస్తాబైన సమంత ఫోటోలు..

5 / 5
Follow us
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!

డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?

ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..

జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం

చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..

చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?

చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే

పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం

రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..