Samantha: మరో వెబ్ సిరీస్లో సమంత.. ఆఫర్ చేసిన ఓటీటీ సంస్థ.. ఈసారి ఫ్యామిలీ మ్యాన్‍ను మించిపోయేలా ?
మరోసారి థియేటర్లు మూతపడడంతో ఓటీటీ సంస్థలకు కలిసి వస్తోంది. ఇప్పటికే పలు సినిమాలు ఓటీటీలలో విడుదలై సూపర్ హిట్ సాధిస్తుండగా... ఓటీటీ సంస్థలలో మరింత జోష్ పెరిగింది. దీంతో పలువురు హీరోయిన్లతో వెబ్ సిరీస్ లు చేసేందుకు సంస్థలు ముందుకు వస్తున్నాయి.