Sai Pallavi: లవ్ స్టోరీస్ కి కేర్ అఫ్ అడ్రస్ గా మరీనా లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి.. నెక్స్ట్ ఆ హీరోతోనే.

|

Jun 08, 2024 | 3:33 PM

ఇండస్ట్రీలో బాగా ఫేమ్‌ తెచ్చుకున్న వారిని గమనిస్తే, ఏదో ఒక పాయింట్‌ వాళ్లకు బాగా ప్లస్‌ అయి ఉంటుంది. అలా సాయిపల్లవికి బిగ్గెస్ట్ ఎసెట్‌ అయిన విషయం లవ్‌ స్టోరీస్‌. కాస్త ఎమోషన్‌కి ఇంపార్టెన్స్ ఉన్న ఇంటెన్స్ లవ్‌ స్టోరీస్‌ అయితే పల్లవి పేరు ఫస్ట్ వినిపిస్తుంది. అలా లేటెస్ట్ గా రౌడీ హీరో సినిమా విషయంలో ఆమె పేరు మరోసారి వైరల్‌ అవుతోంది. సాయిపల్లవి పేరు ఇప్పుడు మళ్లీ టాలీవుడ్‌లో వైరల్‌ అవుతోంది.

1 / 8
ఇండస్ట్రీలో బాగా ఫేమ్‌ తెచ్చుకున్న వారిని గమనిస్తే, ఏదో ఒక పాయింట్‌ వాళ్లకు బాగా ప్లస్‌ అయి ఉంటుంది. అలా సాయిపల్లవికి బిగ్గెస్ట్ ఎసెట్‌ అయిన విషయం లవ్‌ స్టోరీస్‌.

2 / 8
కాస్త ఎమోషన్‌కి ఇంపార్టెన్స్ ఉన్న ఇంటెన్స్ లవ్‌ స్టోరీస్‌ అయితే పల్లవి పేరు ఫస్ట్ వినిపిస్తుంది. అలా లేటెస్ట్ గా రౌడీ హీరో సినిమా విషయంలో ఆమె పేరు మరోసారి వైరల్‌ అవుతోంది.

3 / 8
సాయిపల్లవి పేరు ఇప్పుడు మళ్లీ టాలీవుడ్‌లో వైరల్‌ అవుతోంది. విజయ్‌ దేవరకొండ హీరోగా దిల్‌రాజు నిర్మిస్తున్న సినిమాలో హీరోయిన్‌గా సాయిపల్లవిని ఫిక్సయ్యారనే మాట మళ్లీ జోరందుకుంది.

4 / 8
ఇటీవల పల్లవి కథ విన్నారని, పాజిటివ్‌గా రెస్పాండ్‌ అయ్యారన్నది కూడా టాక్‌. అందమైన ప్రేమకథతో రూరల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది ఈ మూవీ.

5 / 8
కాస్త రా అండ్‌ రస్టిక్‌ టచ్‌ ఉండి, అందులో అద్భుతమైన లవ్‌స్టోరీ ఉంటే, మేకర్స్ ఫస్ట్ ఛాయిస్‌ సాయిపల్లవే అవుతున్నారు. ఆమె నార్త్ లో బిజీ అవుతున్నా, ట్రెండీ గర్ల్ గా మారుతున్నా..

6 / 8
ఈ తరహా పాత్రలు మాత్రం ఆమె తలుపులు తడుతూనే ఉన్నాయి. పక్కా లవ్‌ స్టోరీలకు కేరాఫ్‌గా మారిపోయారు సాయిపల్లవి. ప్రస్తుతం తండేల్‌లో నటిస్తున్నారు సాయిపల్లవి.

7 / 8
ఈ సినిమాతో పాటు నార్త్ లో రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. కోలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు విజయ్‌ దేవరకొండ సినిమాకు సైన్‌ చేస్తారనే మాట వినిపిస్తోంది.

8 / 8
దీన్ని బట్టి ఈ ఇయర్‌ ఎండింగ్‌ నుంచీ ప్రతి అకేషన్‌కీ ఏదో ఒక రకంగా పలకరిస్తూనే ఉంటారన్నమాట ఈ బ్యూటీ.