Sai Pallavi: అందాల హైబ్రిడ్ పిల్ల.. ఇంత అందాన్ని తట్టుకునేది ఎలాగమ్మా
sai pallavi: అందం.. అభినయంతోపాటు.. నెమలిలా నాట్యం చేస్తూ.. కుర్రాళ్ల కళల రాకుమారిగా మారింది న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి. గ్లామర్స్ షోలకు దూరంగా ఉంటూ.. సంప్రదాయపు ఆడపిల్లగా ఉంటూనే… టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతుంది ఈ ముద్దుగుమ్మ.
Most Read Stories