ANIL KUMAR POKA

శోభిత ధూళిపాళ - నాగ చైతన్య రిలేషన్లో ఉన్నారా.? అందుకే ఇన్ని రూమర్స్ ఆ?

26 April 2024

శోభిత ధూళిపాళ.. మిస్‌ ఇండియా టైటిల్‌ గెలుచుకున్న ఈ అమ్మడు ఇపుడు వెండితెరపై సక్సెస్ కోసం ఎదురుచూస్తుంది.

ఇండస్ట్రీ తో సంబంధం లేకుండా వరస సినిమాలు చేస్తున్నా స్టార్ రేంజ్‌ సక్సెస్‌ మాత్రం ఆమడ దూరంలోనే ఉంది.

ఇదిలా ఉంటె కొంతకాలంగా శోభిత - నాగ చైతన్య రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు ఇండస్ట్రీలో మారుమోగిపోతున్నాయి.

పైగా వీరిద్దరూ జంటగా విదేశాలలో చక్కర్లు కొడుతూ కెమెరాస్ చిక్కడంతో ఈ వార్తలు నిజమేనని అందరూ భావించారు.

కాకపోతే దీనిపై వీరిద్దరి నుండి మాత్రం ఎలాంటి స్పందన లేదు. కానీ వీరి డేటింగ్ రూమర్లు మాత్రం ఆగడం లేదు.

శోభిత మాట్లాడుతూ తనకు కాబోయే భర్త ఎలా ఉండాలి అని.. జీవితం చాలా చిన్నది.. ప్రతిక్షణాన్ని ఆస్వాదించాలని..

అండ్ ఆమెకు కాబోయే భర్త నేచర్ లవర్ అయ్యి ఉండాలని.. అంతేకాక తనకు ఉండాల్సిన పలు క్వాలిటీ తెలియజేశారు శోభిత.

రిలేషన్ గురించి మాత్రం ఎక్కడ ప్రస్తావించడం లేదు. అలా అని లేదని కన్ఫర్మ్ చేయకపోవడంతో రూమార్స్ మాత్రం ఆగడం లేదు.