Phani CH |
Jul 04, 2023 | 5:59 PM
జయం సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయినది సదా. సినిమాల సంగతి పక్కనపెడితే ఎప్పుడు సోషల్ మీడియాలో నయా ఫోటోలు షేర్ చేస్తూ సందడి చేస్తుంటుంది ఈ భామ..