Sadha: మత్తెక్కించే ఫోజులిస్తూ.. కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్న సదా.. లేటెస్ట్ ఫోటోస్ వైరల్
‘జయం’ సినిమాలో హీరో నితిన్ తో నటించి అదరగొట్టిన హీరోయిన్ సదా. సినిమాలో లంగా ఓణిలో అదరగొట్టి కుర్ర హృదయాలను కవ్వించింది. నాలుగు పదుల వయసుకు దగ్గరైనా ఏ మాత్రం తగ్గని హాట్ నెస్.