- Telugu News Photo Gallery Cinema photos Saaho Actress Shraddha Kapoor Looks Gorgeous In Sky Blue Silk Saree
Shraddha Kapoor: సిల్క్ చీరలో వయ్యారాలు ఒలకబోసిన సాహో బ్యూటీ.. అమ్మడి అందాలకు కుర్రాళ్ల మతులు పోవాల్సిందే
సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధాకపూర్. నిత్యం తన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటుంది.
Updated on: Mar 01, 2023 | 1:42 PM

సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధాకపూర్. నిత్యం తన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటుంది.

తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది శ్రద్ధా. ఇందులో స్కై బ్లూ కలర్ ప్లెయిన్ చీరలో ఎంతో అందంగా కనిపించిందీ అందాల తార.

ప్రస్తుతం శ్రద్ధా ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. సిల్క్ చీరలో అమ్మడి అందాలకు కుర్రాళ్ల మతులు పోతున్నాయి.

సినిమాల విషయానికొస్తే.. గతేడాది భేడియా సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించింది శ్రద్ధా. అంతకుముందు టైగర్ ష్రాఫ్‌తో కలిసి బాఘీ3 సినిమాలో నటించింది.

ప్రస్తుతం లవ్ రంజన్ దర్శకత్వం వహిస్తున్న రొమాంటిక్ కామెడీ డ్రామా 'తు ఝూతి మైన్ మక్కర్'లో నటిస్తోంది. ఇందులో చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్‌తో కలిసి మొదటిసారిగా స్ర్కీన్ షేర్ చేసుకోనుందీ అందాల తార.




