
ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో పట్టా సాధించి.. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీపై ఆసక్తిని పెంచుకుని.. ఆ పరంగా కెరీర్ స్టార్ట్ చేసింది

2016లో కన్నడ ఇండస్ట్రీ ద్వారా 'రన్ అంటోనీ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది రుక్సార్ ధిల్లాన్.

అనంతరం 2017లో 'ఆకతాయి' చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైంది.

ఇక 2018లో నాని నటించిన 'కృష్ణార్జున యుద్ధం'తో రుక్సార్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.

రుక్సార్ ధిల్లాన్ తెలుగులో అల్లు శిరీష్ 'ABCD' లో నటించిన సంగతి తెలిసిందే.

ఆ తరువాత విశ్వక్ హీరోస్ వచ్చిన అశోకవనంలో అర్జున్ కళ్యాణం కూడ మెరిసింది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ వయ్యారి.. కొత్త కొత్త ఫోటోషూట్స్ తో యూత్ ను ఎట్ట్రాక్ట్ చేస్తుంది.