AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varsha: పరువాల వల విసురుతూ.. ఒంపు సొంపులతో కుర్రకారును ఆకట్టుకుంటున్న జబర్దస్త్ వర్ష

జబర్దస్త్ వర్ష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. 'జబర్దస్త్' కామెడీ షోతో బుల్లి తెర పై ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దగుమ్మ. వర్ష సీరియల్ నటిగా తన కెరీర్ మొదలుపెట్టింది. అయితే అక్కడ వర్షకు పెద్ద గుర్తింపు రాలేదు. ఆ తరువాత జబర్దస్త్ కామెడీ షో లోకి ఎంట్రీ ఇచ్చింది.

Phani CH
|

Updated on: Aug 02, 2023 | 5:58 PM

Share
జబర్దస్త్ వర్ష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..  ఈ ముద్దుగుమ్మ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది.

1 / 9
 'జబర్దస్త్' కామెడీ షోతో బుల్లి తెర పై మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దగుమ్మ. వర్ష సీరియల్ నటిగా తన కెరీర్ మొదలుపెట్టింది.

2 / 9
అయితే అక్కడ వర్షకు పెద్ద గుర్తింపు రాలేదు. ఆ తరువాత జబర్దస్త్ కామెడీ షో లోకి ఎంట్రీ ఇచ్చి తనదైన శైలి లో పెరఫామెన్స్ చేసి అందరిని ఆకట్టుకుంది.

3 / 9

ఈ కామెడీ షో తో  ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది వర్ష. జబర్దస్త్ ప్రేక్షకులకు వర్ష గ్లామర్ మరియు కామెడీ టైమింగ్ తెగ ఆకట్టుకున్నాయి.

4 / 9
'జబర్దస్త్'తో పాటు అనేక టీవీ ప్రోగ్రామ్స్​ కూడా చేస్తూ బుల్లితెర ప్రేక్షకులందిరిని అలరిస్తోంది. అక్కడ కూడా తనదైనా అందాలు ఆరబోస్తుంది.

5 / 9
సెలెబ్రిటీలకు ఇంస్టాగ్రామ్ ఒక మంచి ఆదాయ వనరుగా మారింది. హాట్ ఫోటో షూట్స్ చేయడం ద్వారా అభిమానులను సంఖ్యను పెంచుకుంటున్నారు. దీనితో ఫేమ్ కి ఫేమ్ డబ్బుకు డబ్బు అందుతుంది ఈ ముద్దగుమ్మలకు.

6 / 9
సోషల్​మీడియాలో ఎప్పుడు యాక్టివ్​గా ఉంటూ ఫాలోవర్స్​తో ఎప్పుడు టచ్​లో ఉంటూ ట్రెండీ ఫోటోస్ తో  అందరిని మెస్మరైజ్ చేస్తుంది ఈ చిన్నది.

7 / 9
మొదట్లో  హోమ్లీగా  ట్రెడిషనల్ స్టిల్స్ తో ఫోటోస్ దిగుతూ  కనిపించేది. మెల్లగా రూట్ మార్చి ట్రెండీ లుక్స్​కు లోకి దిగి చివరికి హాట్ బాంబ్​గా మారింది ఈ ముద్దుగుమ్మ

8 / 9
 తాజాగా ఎల్లో డ్రెస్ లో క్యూట్ ఫోజులిచ్చి దిగిన పిక్స్ తాజాగా నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. కుర్రకారు క్రేజీ కామెంట్స్ తో ఫోటోస్ మరింత ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు.

9 / 9
Follow Us
నాటుకోడి కూర వివాదం.. తండ్రి ప్రాణాలు బలి, కొడుకు కటకటాల పాలు

భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌..ఎందుకో తెలిస్తే..

నేరేడు పండ్లు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..

ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!

చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి

10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..

దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..

స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి

ఫిఫాలో ఈ వింత ఆచారాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..?

ఇంత ఓపిక ఎలా ఉందిరా నాయనా.. ఒకే కుటుంబంలో 200 మంది..