Ketika Sharma : మెగా హీరో పైనే బోలెడు ఆశలు పెట్టుకున్న హాట్ బ్యూటీ కేతిక..

ఆకాష్ హీరోగా నటించిన 'రొమాంటిక్' మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది హాట్ బ్యూటీ కేతిక

Rajeev Rayala

|

Updated on: Jun 28, 2022 | 12:30 PM

 ఆకాష్ హీరోగా నటించిన 'రొమాంటిక్' మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది హాట్ బ్యూటీ కేతిక

ఆకాష్ హీరోగా నటించిన 'రొమాంటిక్' మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది హాట్ బ్యూటీ కేతిక

1 / 6
 తొలి సినిమాతోనే తన అందం అభినయంతో యువ హృదయాలను తనవైపు తిప్పుకుంది. 

2 / 6
 హీరో నాగ శౌర్య సరసన 'లక్ష్య' సినిమా చేసింది కేతిక శర్మ. 

3 / 6
 ఈ భామకు మొదటి రెండు సినిమాలు ఆశించిన సక్సెస్ అందించలేకపోయాయి.  

4 / 6
 ఇప్పుడు మూడో చిత్రం 'రంగ రంగ వైభవంగా' పైనే అమ్మడు బోలెడన్ని ఆశలు పెట్టుకుంది.

5 / 6
 మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ సరసన కేతిక హీరోయిన్ గా నటించింది.  ఈ సినిమా కుర్ర భామ కెరీర్ కు మంచి ఊపు తీసుకొస్తుందని భావిస్తోంది.

6 / 6
Follow us