AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Renu Desai: నన్ను టార్చర్ చేయకండి.. ఆయనే వదిలేశారు..నేను కాదు.. రేణు దేశాయ్ కామెంట్..

రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‏గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఆమె అకీరా, ఆద్య గురించి చేసే పోస్టులు క్షణాల్లో వైరలవుతుంటాయి. నిత్యం తన ఫ్యామిలీ విషయాలతోపాటు.. జంతువుల సంరక్షణకు సంబంధించిన విషయాలను కూడా పోస్ట్ చేస్తుంటారు. అయితే ఆమె ప్రతి పోస్ట్ పై పవన్ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతుంటారు.

Rajitha Chanti
|

Updated on: Jun 16, 2024 | 8:43 PM

Share

1 / 5
తాజాగా రేణు దేశాయ్ తన ఇంట్లో జరిపిన పండుగ, హోమం గురించి చెప్పింది. తానే తన చేతులతో ప్రసాదం చేశానని.. ఇలా ప్రత్యేక పూజలు చేసినప్పుడు తన చేత్తో  ప్రాసంద చేయడం అంటే ఇష్టమని రేణూ దేశాయ్ చెప్పుకొచ్చింది. అయితే ఆమె షేర్ చేసిన వీడియో పై పవన్ ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యారు.

2 / 5
అయితే ఓ నెటిజన్ రియాక్ట్ అవుతూ 'వదినగారు మీరు కొన్ని ఇయర్స్ ఓపిక పట్టుంటే బాగుండేది. ఒక దేవుడ్ని పెళ్లి చేసుకుని ఆయన అంతరంగం తెలియకుండా వెళ్లిపోయారు. కానీ ఈరోజు ఆయన విలువ మీకు తెలిసింది. ఏది ఏమైనా విధి అంతా డిసైడ్ చేస్తుంది. ఈరోజు పిల్లలు అన్నయ్యతో ఉన్నారు చాలా వదిన మిమ్మల్ని మిస్ అవుతున్నాం' అంటూ కామెంట్ చేశాడు.

3 / 5
అందుకు రేణూ దేశాయ్ రియాక్ట్ అవుతూ మీకు కొంచమైనా బుద్ది ఉంటే ఇలా అనేవారు కాదు.. ఆయన వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారు. నేను కాదు.. దయచేసి నన్ను ఇంకా టార్చర్ చేయద్దు. ఇలాంటి కామెంట్స్ పెట్టి అని దండం పెట్టేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తున్నారు నెటిజన్స్.

4 / 5
ఇంకో నెటిజన్ సూపర్ అమ్మ మీరు.. అన్న దగ్గర లేకపోయినా బాగా పూజలు చేస్తున్నారు అని ఇంకో మహానుభావుడు కామెంట్ చేశాడు. ఆ కామెంట్ కు రేణూ దేశాయ్ ఫైర్ అయ్యారు. అన్న దగ్గర లేకపోయినా ? .. అంటే అర్థం ఏంటీ? నాకు నా సొంత లైఫ్ ఉండదా..? మీరు ఇలాంటి కామెంట్స్ పెట్టి నన్ను బాధపెడుతున్నారు  రేణు దేశాయ్ ఆవేదన చెందారు.

5 / 5
Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!