5 / 5
. ప్రస్తుతం యానిమల్ లో రష్మిక పోస్టర్ వైరల్‌గా మారింది. ఈ యాక్షన్ డ్రామాలో సినిమాలో రష్మిక రోల్ అన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న యానిమల్ సినిమా డిసెంబర్ 1న విడుదల కానుంది. ఇటీవల అనిల్ కపూర్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షించింది.