Tollywood: రష్మిక నుంచి తమన్నా వరకు.. ఈ హీరోయిన్స్ ఒక్క సినిమాకు రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటారో తెలుసా..

స్టార్ హీరోలతో పోలిస్తే హీరోయిన్ల రెమ్యూనరేషన్ తక్కువగానే ఉంటుంది. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది. హీరోయిన్స్ కూడా ఇప్పుడు భారీగానే పారితోషికం తీసుకుంటున్నారు. ఏ స్టార్ హీరోకి కూడా తక్కువ కాదన్నట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అటు ఫీమేల్ లీడ్ రోల్ మూవీస్ చేస్తూ మెప్పిస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలోని పలువురు ముద్దుగుమ్మలు ఒక్కో సినిమాకు ఎంత పారితోషికం తీసుకుంటున్నారో తెలుసుకుందామా.

Rajitha Chanti

|

Updated on: Sep 10, 2023 | 8:33 PM

1 / 7
తమన్నా భాటియా ఇటీవల తన గ్లామర్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. దాదాపు 18 ఏళ్లుగా  సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. ఇప్పుడు ఇటు సినిమాలు.. వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంది. అలాగే బాలీవుడ్ హీరో విజయ్ వర్మతో ప్రేమలో అన్న సంగతి తెలిసిందే. ఒక్కో సినిమాకు 2-3 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు సమాచారం.

2 / 7
జవాన్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది నయన్. షారుఖ్ నటించిన ఈ సినిమాకు నయన్ దాదాపు 11 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంది. నయనతార ఒక్కో సినిమాకి 8-10 కోట్లు తీసుకుంటుంది.

3 / 7
 'బాహుబలి 2'తో విపరీతమైన పాపులారిటీ తెచ్చుకున్న అనుష్క శెట్టి చాలా కాలం సినిమాలకు దూరంగా ఉంది. ఇటీవలే ఆమె నటించిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' విడుదలైంది. ఈ సినిమాపై సమంత ప్రశంసలు కురిపించింది. అనుష్క శెట్టి ఒక్కో సినిమాకు 6 కోట్లు పారితోషికం తీసుకుంటుంది.

4 / 7
ఇక సమంత పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీని అందుకుంది. యాక్షన్, రొమాంటిక్ జోనర్ ఏదైనా సరే నటనతో సత్తా చాటుతుంది సమంత. త ఒక్కో సినిమాకి 6-8 కోట్లు తీసుకుంటుంది.

5 / 7
 ప్రస్తుతం పుష్ప 2, యానిమల్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది రష్మిక. ఈ బ్యూటీ   ఒక్కో సినిమాకు 2 నుంచి 3 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. 'పుష్ప' సినిమాకు కాస్త ఎక్కువ రెమ్యునరేషన్ అందుకుంటుందట.

6 / 7
 'మహానటి' సినిమాతో కీర్తి సురేష్‌ తన అద్భుతమైన నటి అని నిరూపించుకుంది. ఇటీవలే భోళా శంకర్ చిత్రంలో నటించింది. అయితే కీర్తి ఒక్కో సినిమాకు 2-3 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.

7 / 7
Follow us
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే

అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన

ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!

ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు

గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?

పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..

చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం

అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్

భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!

ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో