Rashmika Mandanna: జోరు పెంచిన ‘క్రష్’మిక.. తమిళ్ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన చిన్నది..
స్టార్ హీరోలతోనే 'క్రష్'మిక అనిపించుకున్న హీరోయిన్ రష్మిక. ఈ అమ్మడు ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
