Rajeev Rayala |
Dec 13, 2021 | 1:48 PM
వరుస సినిమాలతో దూసుకుపోతున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న
ఛలో సినిమాతో పరిచయం అయ్యి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది ఈ కన్నడ భామ
సూపర్ స్టార్ మహేష్ తో సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించిన రష్మిక
ఇక ఇప్పుడు సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా పుష్ప లో నటిస్తుంది రష్మిక
ఈ సినిమాలో శ్రీవల్లి అనే డీగ్లామర్ రోల్ లో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ
తాజాగా జరిగిన పుష్ప ప్రీరిలీజ్ ఈవెంట్ లో బ్లాక్ డ్రస్ లో మెరిసింది ఈ వయ్యారి భామ
బ్లాక్ డ్రస్ మెరిసిన రష్మికను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.