Rashmika Mandanna: ఆనందంగా రిటైర్మెంట్ ప్రకటించేస్తా.. రష్మిక ఇలా ఎందుకు అన్నట్టు.?

Updated on: May 23, 2025 | 5:24 PM

కెరీర్‌ సూపర్ ఫామ్‌లో ఉన్న టైమ్‌లో ఏ హీరోయిన్‌ అయినా రిటైర్మెంట్‌ గురించి ఆలోచించే ప్రయత్నం కూడా చేయరు. కానీ నెంబర్‌ వన్‌ రేసులో ఉన్న రష్మిక మాత్రం సంథింగ్ స్పెషల్. అందుకే కెరీర్‌ పీక్స్‌లో ఉన్న టైమ్‌లో తన రిటైర్మెంట్ గురించి మాట్లాడారు నేషనల్ క్రష్‌.

1 / 5
ప్రజెంట్‌ సౌత్‌ నార్త్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న వన్ అండ్ ఓన్లీ బ్యూటీ రష్మిక మందన్న. ఓ వైపు కమర్షియల్ సినిమాలు, మరో వైపు ప్రయోగాలు కూడా చేస్తున్న ఈ భామ, కమర్షియల్‌ సక్సెస్‌ల విషయంలోనూ అందరికంటే ముందే ఉన్నారు.

2 / 5
గత ఏడాది పుష్ప 2 ది రూల్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. హిందీలో కూడా సినిమాలు చేస్తున్నారు. కెరీర్ ఇంత హైలో ఉన్న టైమ్‌లో రిటైర్మెంట్  గురించి ఓ ఈవెంట్లో ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు రష్మిక మందన్న.

3 / 5
గతంలో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిస్టారికల్ మూవీ ఛావా ట్రైలర్‌ లాంచ్‌లో పాల్గొన్న రష్మిక ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమాలో ఛత్రపతి శంభాజీ మహారాజ్‌ భార్యగా నటించిన రష్మిక... ఈ అవకాశం తనకు రావటం అదృష్టంగా భావిస్తున్నా అన్నారు.

4 / 5
వరుసగా గ్లామర్‌ రోల్స్‌లో అదరగొట్టిన రష్మిక ఈ సినిమాలో చీరకట్టులో హుందాగా కనిపించరు. ఇంత మంచి క్యారెక్టర్ చేసిన తరువాత తాను ఆనందంగా రిటైర్మెంట్ ప్రకటించేస్తా అంటూ షాకింగ్ కామెంట్ చేశారు రష్మిక.

5 / 5
శ్రీవల్లి సీరియస్‌గా అనకపోయినా... ఆమె నోటి నుంచి రిటైర్మెంట్‌ అన్న మాట రావటంతో ఒక్కసారిగా షాక్‌ అయ్యారు ఫ్యాన్స్‌. సరదాగా కూడా అలాంటి కామెంట్స్ చేయోద్దంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు.