Rashmika Mandanna: దేవుడా..! ఇదేం లుక్ రష్మికా.. అవాక్ అవుతున్న అభిమానులు

తెలుగులో స్టార్ హీరోల సరసన నటించిన రష్మిక.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది. పుష్ప సంచలన విజయం సాధించడంతో రష్మిక డిమాండ్ డబుల్ అయ్యింది. దాంతో కోలీవుడ్, బాలీవుడ్ నుంచి ఆఫర్స్ అందుకుంది. 

Rajeev Rayala

|

Updated on: Mar 01, 2024 | 8:46 PM

నేషనల్ క్రష్ రష్మిక మందన్న చాలా బిజీగా మారిపోయింది. చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తుంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ అమ్మడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తక్కువ టైం లోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది . 

1 / 5
తెలుగులో స్టార్ హీరోల సరసన నటించిన రష్మిక.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది. పుష్ప సంచలన విజయం సాధించడంతో రష్మిక డిమాండ్ డబుల్ అయ్యింది. దాంతో కోలీవుడ్, బాలీవుడ్ నుంచి ఆఫర్స్ అందుకుంది. 

తెలుగులో స్టార్ హీరోల సరసన నటించిన రష్మిక.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది. పుష్ప సంచలన విజయం సాధించడంతో రష్మిక డిమాండ్ డబుల్ అయ్యింది. దాంతో కోలీవుడ్, బాలీవుడ్ నుంచి ఆఫర్స్ అందుకుంది. 

2 / 5
Rashmika Mandanna

Rashmika Mandanna

3 / 5
ఇటీవలే బాలీవుడ్ లో యానిమల్ సినిమాతో బిగ్ బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ సినిమాలో తన నటనతో పాటు గ్లామర్ తోనూ కట్టిపడేసింది రష్మిక. అలాగే ఇప్పుడు సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి ఓ సినిమా వరుణ్ ధావన్ తో ఓ సినిమా చేస్తుంది ఈ బ్యూటీ. 

4 / 5
కాగా సోషల్ మీడియాలో రష్మిక చాలా యాక్టివ్ హా ఉంటుంది. తన సినిమా అప్డేట్స్ తో పాటు రకరకాల ఫోటో షూట్స్ తోనూ ఆకట్టుకుంటుంది. తాజాగా చాల డిఫరెంట్ గా ఫోటో షూట్ చేసింది. చిరాకుగా.. చిరిగిపోయిన జుత్తు తో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 

5 / 5
Follow us