1 / 5
వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న రవితేజ, నెక్ట్స్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో మాస్ మహరాజ్‌కు జోడిగా రష్మిక మందన్న నటిస్తున్నారు. క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత రవితేజ, గోపిచంద్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ఇది.