AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: సౌత్ స్టార్స్‌‌‌‌‌ను వెనక్కినెట్టేసిన లక్కీ బ్యూటీ.. సోషల్ మీడియాలో రష్మిక దూకుడు

నాగశౌర్య నటించిన ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది అందాల భామ రష్మిక మందన. మొదటి సినిమానే మంచి హిట్ అందుకోవడంతో ..

Rajeev Rayala
|

Updated on: Jul 21, 2021 | 12:07 PM

Share
నాగశౌర్య నటించిన ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది అందాల భామ రష్మిక మందన. మొదటి సినిమానే మంచి హిట్ అందుకోవడంతో ఈ అమ్మడికి అవకాశాలు క్యూ కట్టాయి. 

1 / 7
 ప్రస్తుతం లక్కీబ్యూటీ అనే ట్యాగ్ తో టాలీవుడ్ లో దూసుకుపోతుంది ఈ చిన్నది. మొన్నటివరకు మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేసిన రష్మిక ఆతర్వాత ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ఛాన్స్ దక్కించుకుంది. 

2 / 7
 అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో ఈ బ్యూటీ క్రేజ్ అమాంతం పెరిగింది. 

3 / 7
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పుష్ప సినిమాలో నటిస్తోంది రష్మిక. అలాగే తమిళ్ , హిందీ బాషలపైనా కూడా ఈ అమ్మడు దృష్టి పెడుతోంది. 

4 / 7
ఇక రష్మిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది.  ఈ ముద్దుగుమ్మకు నెట్టింట విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. 

5 / 7
రకరకాల ఫోటోషూట్లు, వీడియోలతో అభిమానులను అలరిస్తోంది ఈ చిన్నది. ఇక ఫాలోవర్స్ ను పెంచుకోవడంలో రష్మిక సౌత్ స్టార్స్ ను సైతం వెనక్కినెట్టేసింది. 

6 / 7
క్రేజీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత అక్కినేని, కాజ‌ల్ అగ‌ర్వాల్‌ను దాటేసింది రష్మిక . ప్ర‌స్తుతం ర‌ష్మిక మంద‌న్న ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవ‌ర్స్ 19.4 మిలియ‌న్స్‌కు చేరుకుంది.

7 / 7
Follow Us
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..

వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్

చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే

రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..

వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..

ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!

రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!

లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!

100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే

కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్