1 / 9
బుల్లితెర స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి తెలియని వారుండరు. టీవీ షోలు, ఈవెంట్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. తన అందంతో మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ వయ్యారి. 2002లో హోలీ చిత్రంతో వెండితెరపై సందడి చేసింది ఈ ముద్దుగుమ్మ. తర్వాత కొన్ని చిత్రాల్లో నటించింది ఈ బ్యూటీ. 2016లో గుంటూరు టాకీస్ చిత్రంలో హీరోయిన్ గా కనిపించింది. తర్వాత అంతకు మించి, బొమ్మ బ్లాక్ బస్టర్ వంటి చిత్రాల్లో మెరిసింది.