రష్మీ ఏంటీ ఆ ఫోజులు.. మ్యాక్సీ డ్రెస్‌లో గ్లామర్ షో..
అందాల ముద్దుగుమ్మ జబర్దస్త్ బ్యూటీ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడూ పలు షోలతో ఫుల్ బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా మ్యాక్సీ డ్రెస్‌లో సందడి చేసింది. క్యూట్ క్యూట్‌గా ఫొటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలను ఈ బ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5