Rashmi Gautam: కిక్కు ఎక్కించే లుక్స్ తో కట్టిపడేస్తున్న జబర్దస్త్ అందం.. వైరల్ అవుతున్న రష్మి గౌతమ్ లేటెస్ట్ పిక్స్
యాంకర్‌గా బుల్లి తెర ప్రేక్షకులను తన చలాకీ తనంలో ఆకట్టుకునే రష్మీ.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకునే ఈ అమ్మడు తాజాగా చీర కట్టులో దిగిన కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది..
Most Read Stories