బుల్లితెరపై ఇప్పుడున్న టాప్ యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. ఒకప్పుడు సినిమాల్లో కీలకపాత్రలు పోషించి సడెన్ గా ఇండస్ట్రీకి దూరమైంది రష్మీ. ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షో ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ షోలో చాలా సంవత్సరాల పాటు యాంకర్‌గా పనిచేసింది. అదే సమయంలో ఎక్స్ ట్రా జబర్దస్త్ షోకు వర్క్ చేసింది.

జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షోలు మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు యాంకరింగ్ చేసింది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మీ.. తాజాగా షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. స్టైలీష్ లాంగ్ ఫ్రాక్ లో అచ్చం బార్బీ బొమ్మలాగా కనిపిస్తుంది ఈ అందాల యాంకరమ్మ..

2002లో సవ్వడి సినిమాతో సినీ ప్రయాణం స్టార్ట్ చేసింది రష్మీ. కానీ ఆ సినిమా విడుదల కాలేదు. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ నటించిన హోలీ సినిమాలో కీలకపాత్ర పోషఇంచింది. ఆ తర్వాత యువ అనే సీరియల్లో కనిపిచింది. 2010లో వచ్చిన ప్రస్థానం సినిమాలో సహాయ నటిగా కనిపించింది అందాల రష్మీ.

2016లో గుంటూర్ టాకీస్ సినిమాతో కథానాయికగా పరిచయమైంది. ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత అంతం, తను వచ్చెనంట చిత్రాల్లో నటించింది. ఇటీవల బాయ్స్ హాస్టల్ సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది రష్మీ. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి.