1 / 11
ఊహలు గుసగుసలాడే సినిమాతో పరిచయం అయ్యి తన అందం, అభినయం హతో టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకుంది రాశీఖన్నా. ఇప్పటికి చాల సినిమాలు చేసిన టాప్ హీరోయిన్స్ లో లిస్ట్ లో చేరలేకపోయింది ఈ అమ్మడు.. ఇక ఈ ముద్దుగుమ్మ ఫోటోషూట్ కి ఫ్యాన్స్ ఎక్కువే. తాజా ఫోటొస్ తో తన సౌందర్యంతో ఆకట్టుకుంటుంది రాశీఖన్నా..