Rajeev Rayala |
May 19, 2021 | 3:28 PM
స్టార్ హీరోలు కాకపోయినా కూడా మీడియం రేంజ్ హీరోలు బాగానే అవకాశమిస్తున్నారు ఈ ముద్దుగుమ్మకు.
రాశీ ఖన్నా ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది. అటు తమిళంలోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే.