ranbir kapoor: రణ్‌బీర్ కపూర్ న్యూ లుక్..లేటెస్ట్ ఫోటోస్
Brahmastra : రణ్‌బీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘బ్రహ్మస్త్ర’. ఈ సినిమాలో అలియాభట్ హీరోయిన్‌గా నటిస్తోంది. నిజానికి ఇది బాలీవుడ్ చిత్రమే అయినా ఇందులో కింగ్ నాగార్జున కూడా నటిస్తుండడంతో ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల దృష్టి పడింది.