Ram Charan: భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా !!  

|

Apr 24, 2024 | 6:46 PM

రామ్ చరణ్ ,బుచ్చిబాబు కాంబినేషన్ లో రూపొందబోయే చిత్రం ఎనౌన్సమెంట్ రావటంతో అందరి దృష్టీ ఈ సినిమాపై పడింది.   ఆర్‌సీ16 వర్కింగ్ టైటిల్ తో చేస్తున్న  ఈ సినిమా జూన్ చివర నుంచి షూటింగ్ మొదలు కానుంది.  ఈ సినిమా నిమిత్తం రామ్ చరణ్ తీసుకోబోయే రెమ్యునేషన్ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. రాజమౌళితో చేసిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా తరువాత నుంచి మెగా స్టార్డమ్ భారీగా మొదలైందని చెప్పాలి. ఈ సినిమా మొదలు ప్రపంచ వ్యాప్తంగా మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ పేరు మారుమోగుతోంది.

1 / 5
రామ్ చరణ్ ,బుచ్చిబాబు కాంబినేషన్ లో రూపొందబోయే చిత్రం ఎనౌన్సమెంట్ రావటంతో అందరి దృష్టీ ఈ సినిమాపై పడింది.   ఆర్‌సీ16 వర్కింగ్ టైటిల్ తో చేస్తున్న  ఈ సినిమా జూన్ చివర నుంచి షూటింగ్ మొదలు కానుంది.  ఈ సినిమా నిమిత్తం రామ్ చరణ్ తీసుకోబోయే రెమ్యునేషన్ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. 
 
2 / 5
రాజమౌళితో చేసిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా తరువాత నుంచి మెగా స్టార్డమ్ భారీగా మొదలైందని చెప్పాలి. ఈ సినిమా మొదలు ప్రపంచ వ్యాప్తంగా మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ పేరు మారుమోగుతోంది.  ఈ సినిమా తో గ్లోబల్‌ స్టార్‌గా బిరుదు పొందాడు. ఆ తర్వాత అనేక ప్రతిష్టాత్మక అవార్డు కార్యక్రామాలకు చీఫ్‌ గెస్ట్‌గా హాజరై అంతర్జాతీయ వేదికలపై అవార్డులు ప్రదానం చేశాడు. రీసెంట్ గా  వేల్స్‌ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ తీసుకుని అరుదైన గౌరవం అందుకున్నాడు. 

3 / 5
ఇలా బ్రాండ్ వాల్యూ పెంచుకుంటూ పోతున్నాడు ఈ గ్లోబల్‌ స్టార్‌. ఈ క్రమంలోనే రామ్‌ చరణ్‌ తన రెమ్యునేషన్‌ పెంచారనే వార్త మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు ముందు రూ.30 నుంచి రూ.40 కోట్లు  తీసుకునే చరణ్‌..  ఈ  చిత్రానికి ఏకంగా రూ. 95 కోట్ల నుంచి రూ. 100 కోట్లు తీసుకుంటున్నాడని తెలుస్తోంది.

4 / 5
అంటే బుచ్చిబాబు, సుకుమార్ ప్రాజెక్ట్స్ అన్నమాట. డిసెంబర్‌లో గేమ్ ఛేంజర్ విడుదలయ్యేలా ఉంది. ఇక జూన్ నుంచి బుచ్చిబాబు సినిమా సెట్స్‌పైకి రానుంది. RC16తో పాటు RC17 కూడా 2025లోనే విడుదల చేస్తామంటున్నారు నిర్మాతలు.

5 / 5
గేమ్ ఛేంజర్ షూటింగ్ చివరిదశకు వచ్చింది. మరో వారం రోజుల్లోనే దీన్నుంచి బయటికి రాబోతున్నారు రామ్ చరణ్. అందుకే ఇకపై కాన్సట్రేషన్ అంతా గురు శిష్యులపై పెట్టబోతున్నారు.