
సో.. ఆర్సీ 16 షూటింగ్‌తో పాటు గేమ్ చేంజర్ ప్రమోషన్స్ కూడా ప్యారలల్‌గా జరుగుతుంటాయి కాబట్టి.. చరణ్ లుక్ విషయంలో ఫుల్ క్లారిటీ రావటం ఖాయం అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

అప్‌డేట్స్ నేను ఇలా ఇచ్చేస్తూ ఉంటాను అని అంటున్నారు చెర్రీ. లేటెస్ట్ గా ఆర్సీ16 నుంచి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు.

ట్రిపుల్ ఆర్ తర్వాత తారక్ ఓ సినిమా చేసి రిలీజ్ చేసేశారు. ఆచార్యలో చెర్రీ గెస్ట్ రోల్ చేసినా అది పెద్దగా లెక్కలోకి రాలేదు.

దీంతో మేజర్ మూవీ కాంపిటీషన్ నుంచి తప్పుకున్నట్టైంది. న్యూ ఇయర్ రోజు అజిత్ విడాముయర్చి కూడా పొంగల్ బరి నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించింది చిత్రయూనిట్. అనివార్య కారణాల వల్ల సినిమా రిలీజ్ వాయిదా వేస్తున్నామని, కొత్త డేట్‌ను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించింది.

ఉప్పెన ఫేం బుచ్చిబాబు దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ ఎనౌన్స్ చేసిన మెగా పవర్ స్టార్, ఆ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. పీడియాడిక్ స్పోర్ట్స్ డ్రామా కావటంతో అందుకు తగ్గ లుక్ కోసం స్పెషల్‌గా వర్కవుట్స్ చేసి బల్కీ ఫిజిక్‌ను అచ్చీవ్ చేశారు.

ఈ సినిమాకు సంబంధించిన పనులు మైసూర్‌లో మొదలయ్యాయి. మైసూర్ చాముండేశ్వరీ ఆలయం నుంచి ఫొటో షేర్ చేసుకున్నారు డైరక్టర్ బుచ్చిబాబు సానా.

సోమవారం నుంచి రెగ్యులర్ షూటింగ్‌లో హీరో రామ్‌చరణ్, హీరోయిన్ జాన్వీ కపూర్ జాయిన్ అవుతారు. మిగిలిన మెయిన్ కాస్టింగ్ అంతా కూడా ఈ షెడ్యూల్‌లో పార్టిసిపేట్ చేస్తారు.

దాదాపు పది రోజుల పాటు మెయిన్ షెడ్యూల్ సాగుతుంది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కే ఈ సినిమా కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు బుచ్చిబాబు. రంగస్థలం మూవీని మరిపించే సినిమా అవుతుందనే టాక్ ఆల్రెడీ ఇండస్ట్రీలో స్ప్రెడ్ అయింది.