AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందంతో హీటెక్కిస్తున్న రకుల్.. బ్యూటిఫుల్ ఫొటోస్

అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య సోషల్ మీడియాలో తన గ్లామర్‌తో హల్ చల్ చేస్తుంది. కొత్త లుక్‌లో తన అందాలను ఆరబోస్తూ, అందరినీ ఆకట్టుకుంటుంది. తాజాగా స్టైలిష్‌లో దర్శనం ఇచ్చింది. మరి మీరు కూడా ఆఫొటోస్ పై ఓ లుక్ వేయండి.

Samatha J
|

Updated on: Nov 24, 2025 | 8:40 PM

Share
టాలీవుడ్ స్టార్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు అందానికి ప్రతి ఒక్కరూ ఫిదా అవ్వాల్సిందే, అంతలా తన గ్లామర్‌తో ప్రతి ఒక్కరినీ కట్టి పడేస్తుంది. స్టైలిష్ డ్రెస్‌ల్లో గ్లామర్‌తో యూత్‌ను ఆగం చేస్తుంటుంది.

1 / 5
కెరటం సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. ఈ అమ్మడు మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత సందీప్ కిషన్ సరసన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీలో నటించి, మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత ఈ ముద్దుగుమ్మకు లక్కు కలిసి వచ్చిందనే చెప్పాలి.

2 / 5
ఈ మూవీ తర్వాత ఈ అమ్మడు వరసగా అవకాశాలు అందుకుంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది. సరైనోడు, ధృవ, కిక్ 2, నాన్నకు ప్రేమతో ఇలా చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. ఇండస్ట్రీలోకి ఎంట్రి ఇచ్చిన చాలా కొద్ది సమయంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా తన హవా కొనసాగించింది.

3 / 5
ఇక తెలుగులో అవకాశాలు తగ్గడంతో ఈ బ్యూటీ బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ వరసగా ఆఫర్స్ అందుకుంటూ ఓ వెలుగు వెలిగింది. ముఖ్యంగా బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నాని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక వివాహం తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పకుండా, ఓ వైపు మూవీస్, మరో వైపు బిజినెస్‌లు చూసుకుంటూ గడిపేస్తుంది.

4 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మడు తాజాగా, గోల్డ్ కలర్ డ్రెస్‌లో, స్టైలిష్ లుక్‌లో కనిపించి, తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది,

5 / 5
Follow Us
రాజుతో పాటు సేవకులను చంపారు.. పురాతన ఈజిప్టులో ఏం జరిగింది?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!

కుర్రాళ్ల గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ ముద్దుగుమ్మ