3 / 5
వేట్టయన్ సినిమాలోనూ అలాంటి క్యారెక్టరే చేశారు రజనీకాంత్. ఈ సినిమాలో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా నటించిన రజనీకాంత్ సాల్డ్ అండ్ పెప్పర్ లుక్‌లో అదరగొట్టారు. అయితే ఏజ్డ్ లుక్‌లోనూ తన మార్క్ స్టైల్, గ్రేస్ మిస్ అవ్వకుండా చూసుకున్నారు రజనీకాంత్.