Rajinikanth: స్పీడు మీదున్న రజనీ.. వరుస ప్రాజెక్టులతో బిజీ.. బిజీ..
యంగ్ హీరోలను స్పీడున్నోళ్లు అంటుంటాం. కానీ సీనియర్ల స్పీడు చూస్తుంటే, వి వాంట్ టు ఫాలో ఫాలో యూ అనాలనిపించేలా ఉంది. నేము, ఫేము వాళ్లకి ఊరికి రాదనిపిస్తోంది. మరీ ముఖ్యంగా రజనీ ఫిల్మోగ్రఫీలో లైనప్ చూస్తుంటే... సూపర్ తలైవా అనాలనిపిస్తోంది ఫ్యాన్స్ కి. ఏడు పదులు దాటిన ఏజ్‌లో రఫ్ఫాడించేస్తున్నారు రజనీకాంత్. వయసుకు తగ్గ కేరక్టర్లు సెలక్ట్ చేసుకుంటూ, ఫ్యాన్స్ కి ఏం కావాలో గుర్తుపెట్టుకుని శాటిస్‌ఫై చేస్తూ వారెవా అనిపించుకుంటున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
