4 / 5
అయితే రాజశేఖర్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి చాలా ఫీలయిందట జీవిత. తన
'ఆయనకు అప్పుడు అంబాసిడర్ కారు ఉండేది. ముందు సీట్లో ఆయన పక్కనే ఆ అమ్మాయి కూర్చుంది. నేనేమో వెనకాల కూర్చున్నాను. చాలా బాధేసింది, ఏడ్చేశాను' అని ఎమోషనలైంది జీవిత.