క్రేజీ ప్లాంట్ లేడీ అంటూ రాశిఖన్నా బ్యూటిఫుల్ ఫొటోస్
అందాల ముద్దుగుమ్మ రాశి ఖన్నా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ ఊహలు గుస గుసలాడే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం తెలుగులో అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్ లో వెళ్లి అక్కడ వరస ఆఫర్స్‌తో దూసుకెళ్తోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5