కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ విద్యుత్ చట్టాలను తీసుకొని వచ్చింది. అవి రైతులకు వరాలు కావు.మరణ శాసనాలు.పంజాబ్ హర్యానా, బీహార్, మహారాష్ట్ర, మరియు దక్షిణాది రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన చట్టాలను రద్దుచేయాలని స్వామినాథన్ కమిటీ సిఫార్స్ లను అమలు చేయాలని పెద్ద ఎత్తున రైతులు ఉద్యమం చేస్తున్నారు.