
టాలీవుడ్ కు పరిచయం కానున్న మరో అందాల భామ గీత్ సైనీ.

ఆనంద్ దేవరకొండ నటిస్తున్న పుష్పక విమానం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న బ్యూటీ

నవంబర్ 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సినిమా తర్వాత గీత్ సైనీ కి తెలుగులో ఆఫర్లు దక్కే అవకాశం కనిపిస్తుంది.

తాజాగా ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఫోటోలకు పుత్తడి బొమ్మ అంటూ కామెంట్లుపెడుతున్నారు నెటిజన్లు.

గీత్ సైనీ