5 / 7
గేమ్ చేంజర్‌లో ప్రతి పాటా వేరే రేంజ్‌లో ఉంటుందని ఆల్రెడీ లీక్ ఇచ్చేశారు కియారా. శంకర్‌లాంటి డైరక్టర్‌తో తాను ఇప్పటిదాకా పనిచేయలేదని చెప్పారు. కళ్లార్పడానికి వీలు లేనంతగా ప్రతి సీన్‌నీ డిజైన్ చేశారట శంకర్. గేమ్ చేంజర్ క్రిస్మస్‌కి ఐఫీస్ట్ కానుందన్నది ట్రెండింగ్ న్యూస్