
కన్నడ చిత్రంతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ప్రియాంక ఆరుళ్ మోహన్.. ఆ తర్వాత చేసిన తెలుగు సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించింది.

నాని హీరోగా వచ్చిన 'గ్యాంగ్ లీడర్' సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.

తొలి మూవీతో ఫ్యాన్స్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించడమే కాకుండా.. పక్కింటి అమ్మాయిలా ఎందరో అభిమానులకు చేరువైంది.

'గ్యాంగ్ లీడర్', 'డాక్టర్', 'డాన్' చిత్రాలతో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్స్ దక్కించుకుంది.

ప్రస్తుతం రెండు పాన్ ఇండియా మూవీస్‌తో ఫుల్ బిజీగా ఉంది ప్రియాంక మోహన్

ఇందులో ఒకటి ధనుష్ హీరోగా వస్తోన్న 'కెప్టెన్ మిల్లర్' కాగా, మరొకటి పవన్ కళ్యాణ్ నటిస్తోన్న 'ఓజీ'

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ సొగసరి.. ఆమె న్యూ ఫోటోలతో కుర్రాళ్ల గుండెలను మెలిపెట్టేస్తోంది.