Priyanka Jawalkar: అందం, వయ్యారాలు ఫుల్లు.. కానీ అవకాశాలు మాత్రం నిల్లు..
షార్ట్ ఫిలిమ్స్ నుంచి చాలా మంది బిగ్ స్క్రీన్స్ మీదకు వచ్చారు. హీరోలు, హీరోయిన్స్, కమెడియన్స్, డైరెక్టర్స్ ఇలా చాలా మంది షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చారు. వారిలో హాట్ బ్యూటీ ప్రియాంక జవాల్కర్ ఒకరు.