గ్లోబల్ స్టార్ ప్రియాంక ఆస్కార్ వేదికపై తళుక్కున మెరిసింది. భర్త నిక్ జొనస్‌తో కలిసి సందడి చేసింది. ఈ సందర్భంగా తెల్లటి దుస్తుల్లో పాలరాతి శిల్పంలా మెరిసిపోయింది ప్రియాంక. ఈ సందర్భంగా ఆస్కార్ ప్రమోషన్లలో భాగంగా నిర్వహించిన ప్రీ ఆస్కార్ పార్టీకి హోస్ట్‌గా వ్యవహరించింది గ్లోబల్ స్టార్.