AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Priya Prakash Varrier: రచ్చ చేస్తున్న వింక్‌ బ్యూటీ.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోస్

ఒరు అదార్‌ లవ్ సినిమాతో పాపులర్ అయిన మలయాల బ్యూటీ ప్రియా ప్రకాష్‌ వారియర్‌. తొలి సినిమానే సెన్సేషన్‌ కావటంతో ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. టాలీవుడ్‌, బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు వచ్చాయి.

Phani CH
|

Updated on: Oct 08, 2022 | 4:52 PM

Share
 ఒరు అదార్‌ లవ్ సినిమాతో పాపులర్ అయిన మలయాల బ్యూటీ ప్రియా ప్రకాష్‌ వారియర్‌.

1 / 8
తొలి సినిమానే సెన్సేషన్‌ కావటంతో ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. టాలీవుడ్‌, బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు వచ్చాయి.

2 / 8
తొలి సినిమాతో వచ్చిన క్రేజ్‌తో తెలుగులో చెక్‌, ఇష్క్ సినిమాల్లో ఛాన్స్ ఇచ్చారు మేకర్స్‌. కానీ ఈ రెండు సినిమాలు ఫెయిల్ కావటంతో అమ్మడికి టాలీవుడ్‌లో అవకాశాలు కరువయ్యాయి.

3 / 8
స్పెషల్‌ సాంగ్‌లో గ్లామర్ యాంగిల్ చూపించినా.. పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.

4 / 8
బాలీవుడ్ అవకాశం కూడా ప్రియా ప్రకాష్‌కి పెద్దగా కలిసి రాలేదు. శ్రీదేవి బంగ్లా పేరుతో ప్రియా ప్రకాష్ నటించిన  సినిమా దాదాపు మూడేళ్లుగా రిలీజ్ డేట్‌ కోసం వెయిటింగ్‌లో ఉంది.

5 / 8
ఈ సినిమాలో శ్రీదేవి మరణాన్ని తప్పుగా చూపించారన్న విమర్శలు రావటంతో రిలీజ్‌ వాయిదా పడుతూ వస్తోంది.

6 / 8
 బిగ్ స్క్రీన్ మీద కెరీర్ ఇబ్బందుల్లో పడటంతో సోషల్ మీడియాలో స్పీడు పెంచారు వింక్ బ్యూటీ. వెకేషన్ టైమ్‌లో తీసుకున్న హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆన్‌లైన్‌లో జోరు చూపిస్తున్నారు.

7 / 8
ఈ జోష్‌ సిల్వర్‌ స్క్రీన్‌ మీద అమ్మడికి అవకాశాలు తెచ్చిపెడుతుందేమో చూడాలి.

8 / 8
Follow Us
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..

గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి

ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?

యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..

మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..

పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?

ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!

మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?

డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?

హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే