Priya Prakash Varrier: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్
ఒక ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో క్రేజ్ తెచ్చుకున్న భామల్లో ప్రియా ప్రకాష్ వారియర్ ఒకరు. మలయాళ సినిమా ఓరు ఆధార్ లవ్ అనే సినిమాలో నటించి మెప్పించింది ప్రియా ప్రకాష్ వారియర్. ఈ సినిమాలో ఒక ఒక్క సీన్ తో బాగా పాపులర్ అయ్యింది. ఈ సినిమాలో కన్నుగొట్టి చాలా మంది కుర్రాళ్లను ప్రేమలో పడేసింది ప్రియా ప్రకాష్ వారియర్.