Priya Prakash Varrier: స్టార్ హీరోల సినిమాల కోసం ఎదురు చూస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్

ప్రియా ప్రకాష్ వారియర్.. ఓవర్ నైట్ క్రేజ్ తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఓరు ఆధార్ లవ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ప్రియా ప్రకాష్ వారియర్. ఈ సినిమా ఫ్లాప్ అయిన ఈ అమ్మడికి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసిన కూడా అవి ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. తెలుగులోనూ సినిమాలు చేసింది. కానీ హిట్స్ మాత్రం అందుకోలేకపోయింది. 

Rajeev Rayala

|

Updated on: Aug 22, 2023 | 9:30 AM

ప్రియా ప్రకాష్ వారియర్.. ఓవర్ నైట్ క్రేజ్ తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఓరు ఆధార్ లవ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ప్రియా ప్రకాష్ వారియర్. ఈ సినిమా ఫ్లాప్ అయిన ఈ అమ్మడికి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. 

1 / 5
ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసిన కూడా అవి ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. తెలుగులోనూ సినిమాలు చేసింది. కానీ హిట్స్ మాత్రం అందుకోలేకపోయింది. 

2 / 5
రీసెంట్ గా బ్రో సినిమాతో హిట్ అందుకుంది. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నా.. అది పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ఖాతాలోకి వెళ్ళిపోయింది. 

3 / 5
స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లకోసం గట్టిగానే ప్రయత్నిస్తుంది ఈ భామ.  ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. రోజూ రకరకాల ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. 

4 / 5
హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారు మతి పోగొడుతుంది.  తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు నెటిజన్స్ ను ఫిదా చేస్తున్నాయి. 

5 / 5
Follow us