Kajal Aggarwal: ఇందుకేనేమో కాజల్ ను చందమామ అంటారు.. తల్లైన తరగని యవ్వనం..
Kajal Aggarwal Pregnancy Photos: పంచదార బొమ్మ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) అమ్మగా త్వరలోనే నూతన ప్రయాణం ప్రారంభించింది. భర్త గౌతమ్ కిచ్లూతో కలిసి తమ జీవితంలో మరో అడుగు ముందుకు వేశారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఆమె సోషల్ మీడియాలో..