Pragya Jaiswal: ఎల్లో డ్రస్‌లో మరింత బ్యూటీ ఫుల్‌గా.. ప్రగ్య జైస్వాల్ అందాలు అదుర్స్
కంచె సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది వయ్యారి భామ ప్రగ్య జైస్వాల్. తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది. క్యూట్ యాక్టింగ్ తో వావ్ అనిపించింది ప్రగ్య జైస్వాల్. క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా మంచి విజయాన్నిన్ అందుకుంది. కంచె సినిమా హిట్ అయినా ప్రగ్యాకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దాంతో ఈ అమ్మడు గ్లామర్ షో బాటపట్టింది. కంచె సినిమా తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
