Pragya Jaiswal: బ్లాక్ బస్టర్ హిట్ వచ్చిన కూడా ఆఫర్లు అందని ద్రాక్షగా మారాయి ఈ భామకు

క్రిష్ దర్శకత్వం వహించిన కంచె సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది పూణే సోయగం ప్రగ్యాజైశ్వాల్ . కంచె సినిమా తర్వాత ఈ చిన్నదానికి వరుస ఆఫర్లు వచ్చాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి అలరించింది ఈ వయ్యారి భామ 

Rajeev Rayala

|

Updated on: Aug 19, 2022 | 9:08 PM

క్రిష్ దర్శకత్వం వహించిన కంచె సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది పూణే సోయగం ప్రగ్యాజైశ్వాల్ . 

1 / 6
కంచె సినిమా తర్వాత ఈ చిన్నదానికి వరుస ఆఫర్లు వచ్చాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి అలరించింది ఈ వయ్యారి భామ 

2 / 6
ఇక రీసెంట్ గా బాలయ్య సరసన అఖండ సినిమాలో నటించి మెప్పించింది ప్రగ్యాజైశ్వాల్. 

3 / 6
మోహన్ బాబు నటించిన `సన్నాఫ్ ఇండియాలో` ఛాన్స్ అందుకుంది గానీ..ఫలితం నిరాశపరించింది

4 / 6
ప్రస్తుతం ప్రగ్యా చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటోంది ఈ బ్యూటీ. 

5 / 6
హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారుకు కిర్రెక్కిస్తోంది ఈ చిన్నది . ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు  నెట్టింట వైరల్  గా మారగా.. చూసి ఆస్వాదించడం అభిమానుల వంత్తైంది.

6 / 6
Follow us
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..

8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి

వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం

చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌

ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన

ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..

బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..

రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..