బ్లాక్ డ్రెస్‌లో అదిరిపోయిన ప్రగ్యా.. బ్యూటిఫుల్ ఫొటోస్
అందాల ముద్దుగుమ్మ ప్రగ్యాజైస్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. బాలయ్య సినిమాలో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ మంచి ఫేమ్ సంపాదించుకుంటుంది ఈ బ్యూటీ. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో ఉంటూ తన లేటెస్ట్ గ్లామర్ ఫొటోస్ షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు బ్లాక్ డ్రెస్‌లో అదిరిపోయే స్టిల్స్‌తో అందరినీ ఆకట్టుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5