చిన్న పాత్రలో మెరిసి.. ప్రభాస్ సరసన ఛాన్స్ కొట్టేసిన ఈ బ్యూటీ ఎవరంటే?
ప్రభాస్ రాధే శ్యామ్ పాత్రలో చిన్న పాత్రలో తళక్కున మెరిసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఏకంగా ప్రభాస్ ది రాజాసాబ్ మూవీలోనే ఛాన్స్ కొట్టేసింది. తాజాగా ఈ చిన్నది సింపుల్ లుక్‌లో క్యూట్‌గా సెల్పీలు తీసుకుంటున్న ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5