Pawan Kalyan: ఒట్టు నమ్మండి.. పవన్ వస్తున్నాడు.! షూటింగ్ స్టార్ట్ అవుతుంది..

Updated on: Sep 21, 2024 | 4:00 PM

అనుమానాలు అవసరం లేదమ్మా.. ఈసారి పక్కా.. ఇక రాసి పెట్టుకోవచ్చు.. పవన్ కళ్యాణ్ షూటింగ్‌కు వస్తున్నారు. ముందు హరిహర వీరమల్లు.. ఆ తర్వాత ఓజి.. ఇలా లెక్కలేసుకుంటున్నారు పవర్ స్టార్. మరి పవన్ రాకను ఈ సారైనా నమ్మొచ్చా..? రాజకీయాలకు బ్రేక్ ఇచ్చి.. డిప్యూటీ సిఎం కెమెరా ముందుకొస్తున్నారా..? పవన్ అభిమానులు ఎప్పట్నుంచో వేచి చూస్తున్న రోజు రానే వచ్చింది.

1 / 7
అనుమానాలు అవసరం లేదమ్మా.. ఈసారి పక్కా.. ఇక రాసి పెట్టుకోవచ్చు.. పవన్ కళ్యాణ్ షూటింగ్‌కు వస్తున్నారు. ముందు హరిహర వీరమల్లు.. ఆ తర్వాత ఓజి.. ఇలా లెక్కలేసుకుంటున్నారు పవర్ స్టార్.

2 / 7
మరి పవన్ రాకను ఈ సారైనా నమ్మొచ్చా..? రాజకీయాలకు బ్రేక్ ఇచ్చి.. డిప్యూటీ సిఎం కెమెరా ముందుకొస్తున్నారా..? పవన్ అభిమానులు ఎప్పట్నుంచో వేచి చూస్తున్న రోజు రానే వచ్చింది.

3 / 7
మరో మూడు రోజుల్లోనే మొహానికి రంగేసుకోబోతున్నారు పవర్ స్టార్. సెప్టెంబర్ 23 నుంచి ఈయన షూటింగ్‌కు రానున్నారు.

4 / 7
కొన్ని నెలలుగా సినిమాలకి దూరంగా ఉన్న పవన్.. ఎట్టకేలకు హరిహర వీరమల్లు షూట్‌కు రావడానికి ఒప్పుకున్నారు. ఈ షూటింగ్స్ విషయంలోనే ఆ మధ్య పవన్ ‌కళ్యాణ్‌ను కలిసొచ్చారు దర్శక నిర్మాతలు.

5 / 7
డేట్స్ ఇస్తానని వాళ్లకు ఆయన హామీ కూడా ఇచ్చారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 23 నుంచి వీరమల్లు కోసం కదులుతున్నారు పవన్. ఈ సినిమాతో పాటే అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి ఓజి షూటింగ్ జరగనుందని తెలుస్తుంది.

6 / 7
షూట్ అంతా విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే జరగనుంది. డేట్స్ ఇస్తాను కానీ.. తానున్న బిజీలో లొకేషన్స్ తిరగడం అయ్యేపని కాదని.. అందుకే ఏ షూటింగ్ అయినా విజయవాడ నుంచే జరగాలని ఆయన కోరినట్లు తెలుస్తుంది.

7 / 7
దర్శక నిర్మాతలు కూడా దీనికి ఓకే చెప్పారు. వీరమల్లు, ఓజి తర్వాతే.. జనవరి నుంచి ఉస్తాద్ మొదలయ్యే అవకాశాలున్నాయి. మొత్తానికి పవన్ వస్తుండటంతో.. పండగ చేసుకుంటున్నారు మేకర్స్.